Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండెపోటుతో పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆసుపత్రికి

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 27, 2026 12:26 PM హన్మకొండ General
గుండెపోటుతో పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆసుపత్రికి - Udayam
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గుండెపోటుకు గురికావడంతో హనుమకొండలోని ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన తప్పుడు ప్రచారాన్ని వైద్యులు ఖండించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించినట్లు వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...