Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచితంగా స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

Follow Udayam on Google
సాయి తేజ Jul 27, 2026 12:21 PM వరంగల్General
ఉచితంగా స్మార్ట్‌ రేషన్‌ కార్డులు - Udayam
క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ రేషన్‌ కార్డులను ప్రభుత్వం త్వరలో ఉచితంగా పంపిణీ చేయనుంది. జిల్లాలకు కార్డులు చేరాయని, ఓటరు జాబితా సవరణ అనంతరం పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జిరాక్స్‌ కేంద్రాల్లో ముద్రిస్తున్న స్మార్ట్‌ కార్డులు అధికారికమైనవి కావని హెచ్చరించారు. ప్రభుత్వ కార్డులపై మాత్రమే క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని, డబ్బులు చెల్లించి కార్డులు తీసుకోవద్దని సూచించారు.

Comments

G
Loading comments...