Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాస్‌ డెలివరీ ఆలస్యంపై వినియోగదారుల ఫిర్యాదులు

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 27, 2026 12:52 PM హన్మకొండ General
గ్యాస్‌ డెలివరీ ఆలస్యంపై వినియోగదారుల ఫిర్యాదులు - Udayam
హనుమకొండలో హెచ్‌పీ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా ఆలస్యమవుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుకింగ్‌ చేసిన నెల రోజులైనా సిలిండర్లు అందడం లేదని చెబుతున్నారు. హంటర్‌ రోడ్డులోని ఏజెన్సీపై ఫిర్యాదులు రావడంతో అధికారులు స్పందించారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...