Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యారంగంపై కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ప్రత్యేక దృష్టి

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 27, 2026 12:57 PM జనగామ General
విద్యారంగంపై కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ప్రత్యేక దృష్టి - Udayam
విద్యాశాఖ పనితీరు మెరుగుపరిచే చర్యల్లో భాగంగా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అంగన్‌వాడీలు, పాఠశాలలు, గురుకులాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. వసతులు, భోజన నాణ్యతను పరిశీలించి అధికారులకు సూచనలు చేస్తున్నారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. గణిత బోధనను సులభతరం చేసేందుకు ‘ఫాస్ట్‌ మ్యాథ్స్‌’ పుస్తకాన్ని రూపొందించి, సులభ పద్ధతుల బోధనకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

Comments

G
Loading comments...