వార్తలకు తిరిగి వెళ్లండి
వరంగల్ హత్య కేసులో ఏడుగురు నిందితుల అరెస్ట్

వరంగల్ కోటిలింగాల దేవాలయం సమీపంలో జరిగిన మహేశ్ హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాప్రతినిధికి తప్పుడు సమాచారం ఇస్తున్నాడనే అనుమానంతోనే హత్య చేసినట్లు సీపీ తెలిపారు.
కుట్ర పన్ని పెట్రోల్‌తో దాడి చేసినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రత్యేక బృందాల కృషితో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...