వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్యాలగూడకు చెందిన యూనస్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, బీఎస్‌ఎన్‌ఎల్ సెల్‌టవర్‌పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఇల్లు మంజూరు చేయకపోతే దూకుతానని హెచ్చరించారు. సమాచారం అందుకున్న టూ టౌన్ సీఐ సోమ నరసయ్య ఘటనాస్థలికి చేరుకుని, యూనస్‌ను సురక్షితంగా కిందికి దింపేందుకు ప్రయత్నాలు కొనసాగించారు.
Comments
Loading comments...

