Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్‌లో 62 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Follow Udayam on Google
భరత్ తేజ Jul 27, 2026 12:28 PM మేడ్చల్General
మేడ్చల్‌లో 62 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - Udayam
మేడ్చల్ జిల్లాలో ఖాళీగా ఉన్న 62 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శారద తెలిపారు. అల్వాల్ ప్రాజెక్ట్ పరిధిలో 18, మేడ్చల్‌లో 20, కుత్బుల్లాపూర్‌లో 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 183, రంగారెడ్డి జిల్లాలో 137 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...