Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 05, 2026 2:41 PM జనగామ General
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి: కలెక్టర్ - Udayam
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామంలో ప్రగతిశీల రైతు నరేందర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. పలు పంటలు, పట్టు పురుగుల పెంపకాన్ని పరిశీలించారు. వరి స్థానంలో తక్కువ నీటితో అధిక లాభాలు ఇచ్చే నువ్వులు, కందులు, పెసర్లు, మినుములు, కుసుమ, ఆముదం వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.

Comments

G
Loading comments...