Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి: వీసీ

Follow Udayam on Google
సాయి తేజ Aug 02, 2026 5:15 PM పార్వతీపురం మన్యంGeneral
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి: వీసీ - Udayam
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధం కావాలని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్ డా. పి.వి. సత్యనారాయణ సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రైతులతో సమావేశమైన ఆయన, వరి, చెరకు స్థానంలో పెసలు, మినుములు, సజ్జలు, వేరుశనగ, మొక్కజొన్న వంటి తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...