వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య ఆత్రేయ 400కు పైగా సినిమాలకు పాటలు, మాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారని మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ అన్నారు. విశాఖ డాబాగార్డెన్స్‌లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆత్రేయ వర్ధంతి నిర్వహించారు.
‘ఈనాటి ఈ బంధం ఏనాటిదో’ పేరిట సంగీత విభావరి నిర్వహించి ఆయన గీతాలను ఆలపించారు. ఈటీవీ స్వరాభిషేకం గాయకులను సత్కరించారు.
Comments
Loading comments...

