వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన గాంధీ విగ్రహాన్ని కమిషనర్ అనుమతి లేకుండా మరో ప్రాంతానికి తరలించి పారవేసిన ఘటనపై ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని కమిషనర్ రాజేశ్ తెలిపారు.
శానిటేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్, డ్రైవర్ విగ్రహాన్ని భద్రపరచకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని కమిషనర్ సూచించారు.
Comments
Loading comments...

