వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్‌లో తహసీల్దార్ ప్రభాకర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో గణేష్ ఉత్సవాలపై సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లను అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

