వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్మట్టి రిజర్వాయర్‌కు వరద ప్రవాహం తగ్గింది. మంగళవారం రాత్రి నాటికి ఇన్‌ఫ్లో 37,445 క్యూసెక్కులకు పడిపోగా, 75 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
రిజర్వాయర్‌లో 519.38 మీటర్ల వద్ద 119.234 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆల్మట్టి ప్రవాహాలు తగ్గడంతో జూరాల నుంచి రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
Comments
Loading comments...

