వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లాలో రూ.20 కోట్లతో నిర్మిస్తున్న 9 కస్తూర్బా గాంధీ విద్యాలయాల టైప్-4 వసతి భవనాలు నవంబర్ నుంచి అందుబాటులోకి రానున్నాయి.
ఒక్కో భవనంలో 100 మంది బాలికలకు వసతి కల్పించనున్నారు. దీంతో 9 నుంచి 12వ తరగతి చదివే గిరిజన బాలికలకు వసతి, రవాణా సమస్యలు తీరనున్నాయి.
Comments
Loading comments...

