Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారికంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 04, 2026 5:42 AM అమరావతిGeneral
అధికారికంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు - Udayam
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని నేడు రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం పర్యాటక శాఖ ప్రత్యేక నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్వగ్రామమైన కృష్ణదేవీపేటలో వేడుకల నిర్వహణకు రూ.2 లక్షలు కేటాయించారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...