Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తినే కప్పుతో టీ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 12:52 PM అల్లూరి General
తినే కప్పుతో టీ - Udayam
అల్లూరి జిల్లా జీకే వీధి మండలం రింతాడలోని దుర్గ టీ పాయింట్‌లో టీతో పాటు తినే కప్పును అందిస్తున్నారు. దుకాణ యజమాని రెడ్డి ప్లాస్టిక్, కాగితం కప్పులకు బదులు రాగి పిండితో తయారు చేసిన కప్పుల్లో టీ అందిస్తున్నారు. రూ.15కే టీతో పాటు కప్పునూ తినే అవకాశం కల్పిస్తున్నారు. పర్యావరణహిత, ఆరోగ్యకరమైన ఈ ఆలోచన టీ ప్రియులను ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...