Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కబ్జాతో కుంచించుకుపోయిన అల్లోనికుంట చెరువు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 30, 2026 12:49 PM నల్గొండGeneral
కబ్జాతో కుంచించుకుపోయిన అల్లోనికుంట చెరువు - Udayam
నిడమనూరు మండలం రేగులగడ్డలోని అల్లోనికుంట చెరువు కబ్జాలకు గురవుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 16 ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువు ప్రస్తుతం మూడు ఎకరాలకు పరిమితమైందని తెలిపారు. చెరువు హద్దులు ఏర్పాటు చేసి రక్షించాలని ఏడాది క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల అధికారులు పరిశీలించి, త్వరలో సర్వే నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...