వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నచింతకుంట మండలం అల్లిపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు రవి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సోదరుడు జి. భాస్కర్ రెడ్డి హాజరై కుటుంబ సభ్యులను అభినందించారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కె. వెంకటేష్ యాదవ్, బత్తుల బలరాజ్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

