Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లిపూర్ లో కోతకు గురైన రోడ్డుకు మరమ్మతులు

Follow Udayam on Google
p.g.murthy Aug 03, 2026 1:04 PM మంచిర్యాలGeneral
అల్లిపూర్ లో కోతకు గురైన రోడ్డుకు మరమ్మతులు - Udayam
దండేపల్లి మండలంలోని అల్లిపూర్లో కోతకు గురైన రోడ్డుకు గ్రామ పంచాయతీ అధికారులు మరమ్మతులు చేయించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోని కచ్చా రోడ్డు వరద నీటితో కోతకు గురైంది. ఈ విషయాన్ని స్థానికులు గ్రామ సర్పంచ్ కొత్తపల్లి కళా చిరంజీవి, ఉప సర్పంచ్ తోట శ్రీధర్ దృష్టికి తీసుకువెళ్లారు.వారు ట్రాక్టర్ తో మొరం తెప్పించి జెసిబి సహాయంతో రోడ్డును బాగు చేయించారు. కార్యక్రమంలో కార్యదర్శి లావణ్య ఉన్నారు.

Comments

G
Loading comments...