Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి పార్టీల సమన్వయ భేటీ

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 6:36 AM అమరావతిGeneral
కూటమి పార్టీల సమన్వయ భేటీ - Udayam
స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని కూటమి పార్టీలు నిర్ణయించాయి. అమరావతిలో జరిగిన సమావేశంలో నేతలు పాల్గొని ఎన్నికల సన్నద్ధత, సమన్వయ విధానాలపై చర్చించి కమిటీల నియామకానికి గడువును నిర్ణయించారు.

Comments

G
Loading comments...