Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి అభ్యర్థులదే విజయం

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 8:25 PM విజయనగరంGeneral
కూటమి అభ్యర్థులదే విజయం - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని హోంమంత్రి వంగలపూడి అనిత ధీమా వ్యక్తం చేశారు. విజయనగరంలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...