వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కేటాయించిన పీఎంశ్రీ నిధులు సక్రమంగా వినియోగం కాలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో పనులు చేయకుండానే పాత పనులకు కొత్త మెరుగులు దిద్ది బిల్లులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
మైదానాల అభివృద్ధి, ఎక్స్‌పోజర్ విజిట్లు, ఇతర సదుపాయాల పేరుతో ఖర్చులు చూపినప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు జరగలేదని సమాచారం.
Comments
Loading comments...

