వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సెస్సీ జవాబుపత్రాల మూల్యాంకనానికి కేటాయించిన నిధుల కంటే రూ.9.97 లక్షలు అదనంగా ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయుల పారితోషికాల్లో కోత విధించినట్లు సమాచారం.
కరీంనగర్‌లో జరిగిన మూల్యాంకనంలో సిబ్బంది నియామకం, ఖర్చులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో ఉపాధ్యాయుడి పారితోషికంలో రూ.550 నుంచి రూ.650 వరకు తగ్గించినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

