Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పునరావాస భూములపై నకిలీ పట్టాల ఆరోపణలు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 04, 2026 10:29 AM నిర్మల్ General
పునరావాస భూములపై నకిలీ పట్టాల ఆరోపణలు - Udayam
ఎస్సారెస్పీ పునరావాస గ్రామాల్లో మిగులు భూములను నకిలీ డీ-1 పట్టాలతో కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్ అవసరాల కోసం కేటాయించిన భూములను కొందరు తమ పేర్లకు బదలాయించుకుంటున్నట్లు స్థానికులు అంటున్నారు. నకిలీ పట్టాలు సృష్టించి భూములను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ అంశంపై ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...