వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటు అంటూ వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీసీ పుస్తకాల జారీ, పాఠశాల అనుమతులు, వేతన బిల్లుల ప్రక్రియలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఈ వ్యవహారంపై డీఈవో స్పందిస్తూ.. డబ్బులు తీసుకోవడం, ఇవ్వడం చేయొద్దని, ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...
