Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురం సీఐపై దళిత సంఘాల ఆగ్రహం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 03, 2026 11:57 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
హిందూపురం సీఐపై దళిత సంఘాల ఆగ్రహం - Udayam
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం వన్‌టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడు బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణపై దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. ఆసుపత్రిలో మహిళ మృతిపై నిరసన తెలుపుతున్న సమయంలో సీఐ బూటుకాలితో తన్నారని శివరామకృష్ణ ఆరోపించారు. సీఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు పుట్టపర్తి ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టాయి.

Comments

G
Loading comments...