వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్సై శంకర్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయడం, ఫైళ్లను క్రమబద్ధీకరించడం, 5S విధానాన్ని అమలు చేయడం, మొక్కలు నాటడం వంటి పనులు చేపట్టారు.
విధుల్లో క్రమశిక్షణ, సమర్థత పెంపొందించడంతోపాటు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ఎస్సైతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

