Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలిపిరి నడకమార్గంలో చిరుత

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:59 AM తిరుపతిGeneral
అలిపిరి నడకమార్గంలో చిరుత  - Udayam
తిరుమల అలిపిరి నడకమార్గంలోని ఏడో మైలు వద్ద శ్రీప్రసన్నాంజనేయస్వామి ఆలయం సమీపంలో చిరుత సంచరించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న తితిదే అటవీశాఖ, విజిలెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి ఘటనా స్థలాన్ని పరిశీలించగా, భక్తులను గుంపులుగా మాత్రమే నడకమార్గంలో అనుమతిస్తున్నారు.

Comments

G
Loading comments...