వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహబంధాన్ని వదిలి వెళ్లిన కారణంగా విడాకులు పొందిన మహిళ కూడా మాజీ భర్త నుంచి పోషణ ఖర్చులు కోరవచ్చని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. అయితే ఆమె తిరిగి వివాహం చేసుకోకపోవడంతోపాటు తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.
పోషణ ఖర్చుల కోసం సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కట్నం కోసం భర్త, అత్తింటివారు వేధించారని ఆమె ఆరోపించారు.
Comments
Loading comments...

