Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘోస్ట్‌ సిమ్‌లతో అప్రమత్తం

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 9:47 PM జాతీయంవాణిజ్యం
ఘోస్ట్‌ సిమ్‌లతో అప్రమత్తం - Udayam
నకిలీ పత్రాలతో పొందే ఘోస్ట్‌ సిమ్‌లు సైబర్‌ నేరగాళ్ల చేతుల్లో ప్రమాదకర ఆయుధాలుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో ఆర్థిక మోసాలు, ఇతర డిజిటల్‌ నేరాలకు పాల్పడే ముఠాలు తరచూ పోలీసులకు చిక్కుతున్నాయి. మన పేరుతో తెలియకుండా అదనపు సిమ్‌లు ఉన్నాయేమో పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...