Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం కాల్వలో ప్రమాదాలపై అప్రమత్తత

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 10, 2026 7:00 PM కృష్ణా జిల్లాGeneral
పోలవరం కాల్వలో ప్రమాదాలపై అప్రమత్తత - Udayam
పోలవరం కుడికాల్వలో ఈత, సెల్ఫీలు, సరదాగా దిగడం ప్రమాదాలకు దారితీస్తున్నాయి. 2015 నుంచి పదుల సంఖ్యలో వ్యక్తులు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల వేలేరు శివార్లలో కాల్వలోకి దిగిన భార్యాభర్తలను స్థానికులు కాపాడారు. ప్రవాహ సమయంలో హెచ్చరిక సూచికలు, గ్రామాల్లో చాటింపు ఈ ఏడాది లేకపోవడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. కాంక్రీట్‌ లైనింగ్‌ లేని చోట గట్లు కోతకు గురవుతున్నాయి.

Comments

G
Loading comments...