వార్తలకు తిరిగి వెళ్లండి

మక్కా, పరిసర ప్రాంతాల్లో హూతీల క్షిపణి దాడుల ముప్పు ఉందని సౌదీ పౌర రక్షణశాఖ హెచ్చరిక జారీ చేసింది. జెడ్డా, యాన్బు, తబూక్ ప్రాంతాలకూ వేర్వేరు హెచ్చరికలు ఇచ్చింది.
ఇటీవల హూతీలు సౌదీ ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ అలర్ట్ వెలువడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

