వార్తలకు తిరిగి వెళ్లండి

కావలి మండలం బుడమగుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. ఆశా వర్కర్ షేక్ హబిబున్నిసా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.
వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, గోర్లు శుభ్రంగా ఉంచుకోవడంపై టీచర్ గాదిరెడ్డి మురళీకృష్ణ విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

