Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ డివిజన్‌ కోసం ఆలేరు బంద్‌

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 31, 2026 2:54 PM యాదాద్రి భువనగిరిGeneral
రెవెన్యూ డివిజన్‌ కోసం ఆలేరు బంద్‌ - Udayam
ఆలేరు పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం బంద్‌ నిర్వహించారు. వ్యాపార సముదాయాలు, కార్యాలయాలు, పాఠశాలలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని నాయకులు కోరారు. డిమాండ్‌ నెరవేరకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు.

Comments

G
Loading comments...