Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వినతి

Follow Udayam on Google
Mohammad Sep 11, 2026 6:22 PM అనంతపురంGeneral
అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వినతి - Udayam
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పిడిఎస్సి విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు తన్వీర్ డిమాండ్ చేశారు. శుక్రవారం గుత్తి ఎంఈఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.అనంతరం విద్య శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ..ఎలాంటి అనుమతులు లేకుండా ప్రవేట్ పాఠశాలలు నడుపుతూ విద్యార్థుల తల్లిదండ్రులతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...