Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబరు 3న నిలిచిపోయిన SMC ఎన్నికలను జరపాలని ఆదేశం

Follow Udayam on Google
U.S.Rao Oct 01, 2026 12:15 PM కాకినాడGeneral
అక్టోబరు 3న నిలిచిపోయిన SMC ఎన్నికలను జరపాలని ఆదేశం - Udayam
కాకినాడ జిల్లాలో సెప్టెంబర్ 29న జరగాల్సిన SMC ఎన్నికలు వివిధ కారణాలతో నిలిచిపోయిన ఆరు పాఠశాలల్లో అక్టోబర్‌ 3న నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ ఆదేశించింది. గొల్లప్రోలు(M) కొడవలి ZPHS, కాకినాడ రూరల్ లోని APSWRS(G), కరప(M) పెద్దాపురప్పాడు ZPHS, కిర్లంపూడి GHS, కోటనందూరు(M) భీమవరపుకోట MPPS, ZPHS ల్లో ఎన్నికలు జరగనున్నాయి. MEOలు, HMలు మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...