Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబరు 1 నుంచి ఈకేవైసీ

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 6:37 AM అమరావతిGeneral
అక్టోబరు 1 నుంచి ఈకేవైసీ - Udayam
రాయితీ వంటగ్యాస్ సిలిండర్ల కోసం బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణను అక్టోబరు 1 నుంచి తప్పనిసరి చేసినట్లు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నకిలీ కనెక్షన్లను తొలగించి నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చేందుకు ఈ విధానం తెచ్చామని, ఇప్పటికే 89.9 శాతం మంది దీన్ని పూర్తి చేశారని తెలిపింది.

Comments

G
Loading comments...