Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ నెలాఖరుకు సోలార్ పనులు పూర్తి చేయాలి

Follow Udayam on Google
B Ganga Sep 10, 2026 1:24 AM పార్వతీపురం మన్యంGeneral
అక్టోబర్ నెలాఖరుకు సోలార్ పనులు పూర్తి చేయాలి - Udayam
ఎస్సీ, ఎస్టీ సోలరైజేషన్ కింద చేపడుతున్న సోలార్ విద్యుత్ ప్లాంట్ పనులను నిర్దేశిత లక్ష్యం మేరకు వేగవంతంగా పూర్తి చేయాలని ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) టీవీ సూర్య ప్రకాశ్ ఆదేశించారు. సీతానగరం (M) కరాడవలసలో ప్లాంట్ల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అక్టోబర్ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలన్నారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...