Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ బ్యాంక్ సెలవులు ఇవే

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 6:42 PM జాతీయంGeneral
అక్టోబర్ బ్యాంక్ సెలవులు ఇవే - Udayam
అక్టోబర్‌లో పండుగలు, జాతీయ సెలవులు, శని, ఆదివారాలు కలిసి రావడంతో బ్యాంకులు పలు రోజులు మూతపడనున్నాయి. 2న గాంధీ జయంతి, 10, 24న రెండో శనివారాలు, 4, 11, 18, 25న ఆదివారాలు సెలవులు ఉన్నాయి. 19న దుర్గాష్టమి, 20న దసరా, 21న విజయదశమి, 26న లక్ష్మీపూజ, మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.

Comments

G
Loading comments...