వార్తలకు తిరిగి వెళ్లండి

మాల నిరుద్యోగులు, విద్యార్థులకు రోస్టర్ విధానంలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ అక్టోబర్ 4న ఉస్మానియా యూనివర్సిటీలో మహాధర్నా నిర్వహించనున్నట్లు పెరుమాళ్ల జంగయ్య తెలిపారు.
జడ్చర్లలో పోస్టర్ విడుదల చేసిన ఆయన, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

