Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 2న జర్నలిస్టుల నిరసన

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 1:12 PM సంగారెడ్డిGeneral
అక్టోబర్‌ 2న జర్నలిస్టుల నిరసన - Udayam
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఐజేయూ పిలుపు మేరకు అక్టోబర్‌ 2న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టనున్నట్లు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు. ఉదయం 10 గంటలకు గాంధీజీ విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహించనున్నారు. నిరసనలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అనంతరం కలెక్టర్‌, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేస్తామని బండారు యాదగిరి తెలిపారు.

Comments

G
Loading comments...