Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 2న ‘చలో రాజమండ్రి’

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 2:11 PM కాకినాడGeneral
అక్టోబర్‌ 2న ‘చలో రాజమండ్రి’ - Udayam
అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పారిశుద్ధ్య విభాగాల కార్మికులతో ‘చలో రాజమండ్రి’ నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర నేత తాటిపాక మధు తెలిపారు. ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు న్యాయం చేయాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాల కార్మిక విధానాలతో కార్మికులు నష్టపోతున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...