Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 13 నుండి కొత్తమ్మ తల్లి జాతర

Follow Udayam on Google
RAGHU SKLM Aug 31, 2026 8:51 PM శ్రీకాకుళంGeneral
అక్టోబర్ 13 నుండి కొత్తమ్మ తల్లి జాతర - Udayam
కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతర అక్టోబర్ 13-15 వరకు జరగనుంది. ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మంత్రి అచ్చెన్న అధికారులతో సోమవారం కొత్తమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో సమీక్షించారు. ఆలయ అభివృద్ధికి రూ. 5 కోట్లతో టెండర్లు పిలిచి పనులు చేపడతామని తెలిపారు. గత ఏడాది కంటే మెరుగ్గా ఏర్పాట్లు చేసి, ఉత్సవాల నిర్వహణకు శాశ్వత ఎస్ఓపీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...