వార్తలకు తిరిగి వెళ్లండి

కవ్వాల్ టైగర్ రిజర్వులో అక్టోబర్ 1 నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభం కానున్నదని ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు తాత్కాలికంగా జంగిల్ సఫారీ సేవలు నిలిపి వేశామన్నారు.
వన్యప్రాణుల సంరక్షణ, సహజ ఆవాసాల పరిరక్షణ, పర్యాటకుల భద్రత దృష్ట్యా సఫారీ సేవలను నిలిపివేసినట్లు తెలిపారు. అక్టోబర్ 1 నుండి జంగల్ సఫారీ తిరిగి ప్రారంభం అవుతాయన్నారు.
Comments
Loading comments...

