వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్సిడీతో కూడిన LPG సిలిండర్ పొందాలంటే ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ eKYC తప్పనిసరి అని కేంద్ర పెట్రోలియం శాఖ తెలిపింది.
అక్టోబర్ 1 నుంచి eKYC పూర్తిచేసినవారికే సబ్సిడీ వర్తిస్తుందని వెల్లడించింది. నకిలీ కనెక్షన్లను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. డెలివరీ సిబ్బంది యాప్, గ్యాస్ ఏజెన్సీ లేదా కంపెనీ యాప్ ద్వారా eKYC చేసుకోవచ్చు.
Comments
Loading comments...

