వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఉత్తరాయణ, దక్షిణాయణం కాలమార్పులలో భాగంగా తొలి సూర్య కిరణాలు నేరుగా మూలవిరాట్ను తాకుతాయి.
ఈ అరుదైన దృశ్యం అక్టోబర్ 1, 2 తేదీల్లో వస్తుందని ఆలయ డీసీ ప్రసాద్ తెలిపారు. సూర్యోదయ సమయంలో నేరుగా సూర్య కిరణాలు గర్భాలయంలో మూలవిరాట్ని తాకడం ఇక్కడ క్షేత్ర మహత్యం అని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు.
Comments
Loading comments...

