వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ పట్టణంలోని అక్షయ పాత్ర శ్రీరామ హరే కృష్ణ ఫుడ్ తయారీ క్యాంటీన్ లో పనిచేస్తున్న కార్మికులతో సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఆర్.కె మహిపాల్ మరియు సిపిఎం నాయకులు మల్కయ్య కొడంగల్ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఫుడ్ క్యాంటీన్ లో గత 2 సంవత్సరాలుగా సుమారు 80 మంది మహిళలు, పురుషులు కార్మికులుగా, సూపర్ వైజర్లుగా గుర్తించాలి.
Comments
Loading comments...

