వార్తలకు తిరిగి వెళ్లండి

అక్షయ్ కుమార్, ఆర్.మాధవన్ కాంబినేషన్‌లో సాజిద్ ఖాన్ దర్శకత్వంలో ఓ కామెడీ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ఏక్తా ఆర్.కపూర్ నిర్మించనున్న ఈ సినిమాలో దిశా పటానీ, శ్రియ కథానాయికలుగా నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే హాస్యభరితమైన అపార్థాల చుట్టూ కథ సాగుతుందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

