వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లాడ మండలం ముద్దునూరుకు చెందిన కొరకొప్పు అక్షర NEETలో 397 మార్కులు సాధించి పటాన్‌చెరులోని ఓ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించారు. ఆమె విజయంపై సర్పంచ్ యర్రమల రామ్మోహన్, గ్రామస్థులు, వార్డు సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
అక్షరకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు ఆమెను ఆదర్శంగా తీసుకుని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

