వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లి మండలంలో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, అక్రమాలకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ కార్డులు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ధర్మపురి నియోజకవర్గంలో 80,873 కార్డులు, గొల్లపల్లి మండలంలో 15,185 కుటుంబాలకు కార్డులు అందిస్తున్నామన్నారు. అర్హులకు సంక్షేమ ఫలాలు అందిస్తామని అన్నారు
Comments
Loading comments...

